పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద మీడియా ముప్పేట దాడి   వరస కథనాలతో దుమ్మెత్తి పోస్తున్న వార్తాపత్రికలు టీవీ చానల్స్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ 20 నెలల పదవీకాలంలో డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ ఆరోపణలు   హఠాత్తుగా టార్గెట్ వెనక హస్తం రేవంత్ రెడ్డి దేనా ?   గాంధీభవన్ గాలికి వదిలేశారు. సీలింగ్ ఊడుతుంది. పెచ్చులు రాలుతున్నాయి. కుక్కలు తిరుగుతున్నాయి. బీర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి...