శ్రీ అయోధ్య వాసవి ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గా వైశ్యరత్మ చారు గండ్ల వెంకటలక్ష్మి నారాయణ కొండ ఎంపికయ్యారు. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్. అమరజీవి పొట్టి శ్రీరాములు స్టాచ్యూ (విగ్రహం )సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్టాచ్యూ(విగ్రహం )సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు. జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే స్టాచ్యూ(విగ్రహం )సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ మాజీ...