రాక్షసుడు. మే 22 పొలిటికల్ పవర్ న్యూస్ నైన్ టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఇన్సూరెన్సు డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేశాడు..! ఉరివేసుకుని చనిపోయిందంటూ బుకాయించాడు..! అయితే అసలు నిజం బయటపడడంతో వాడు ఎంతటి దుర్మార్గుడో అందరికీ తెలిసిపోయింది..! ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది..! ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తే తన భార్యని హత్య చేసినట్లు...