మత్తు ముఠాపై పోలీసుల దెబ్బ ప్రెస్ మీట్‌లో బయటపడ్డ నిజాలు 300 కిలోల గంజాయి స్వాధీనం అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ బట్టబయలు పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 23)   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీ గంజాయి రవాణా ముఠాను ఛేదించారు. జిల్లా పోలీసు అధికారి రోహిత్ రాజు ఆదేశాలు, పాల్వంచ డీఎస్పీ సతీప్ కుమార్ సూచనల మేరకు అశ్వారావుపేట పోలీసులు, ప్రత్యేక దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1.50 కోట్ల విలువైన 300 కిలోల గంజాయిని...