సోమశిల స్వర్ణ గ్రామ  కార్యాలయాన్ని పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి అనంతసాగరం మండలం ఎంపీడీవో మరియు డిప్యూటీ ఎంపీడీవో (SGSW)ఈరోజు సోమశిల స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించారు. సెన్సస్ ఎన్యూమరేషన్ వెంటనే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా డోర్ లాక్డ్ ఇండ్లను మరియు ఖాళీగా ఉన్న ఇళ్లను పరిశీలించి ఈనెల 25వ తేదీ లోపల అన్ని గృహాలకు సంబంధించి సెన్సస్ మొదటి దశ సర్వే పూర్తి చేయవలసినదిగా తెలియజేశారు. అదేవిధంగా ఏకీకృత కుటుంబ సర్వే, మరియు ఇతర సర్వేలకు సంబంధించి...