విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన ఆకునూరి మురళి ‼️ - నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే కీలక నిర్ణయం ⚡ పొలిటికల్ పవర్ తెలంగాణ హైద్రాబాద్ న్యూస్ డెస్క్ :- తెలంగాణ విద్యా వర్గాలు, రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసేలా విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజీనామా వెనుక గల కారణాలపై వివిధ...