పడమటి ఖమ్మంపాడు గ్రామం లో ఇటీవల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాబు కుటుంబానికి అండగా హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్. పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి అనంతసాగరం మండలం ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో తన కుమారుని కోల్పోయిన ఉదయగిరి పెద్దయ్య కు ఏకైక కుమారుడు ఉదయగిరి బాబు బాబుకు నాలుగు సంవత్సరాల క్రితం ఉదయగిరి ప్రమీల గారితోవివాహం జరగడం జరిగింది వాళ్లకిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు మరియు ఇటీవల గర్భిణి తో జీవితం కొనసాగిస్తున్న బాబు బైక్ ఆక్సిడెంట్ లో చనిపోవడంతో కుటుంబం...