ఖాకీ వనంలో ‘న్యాయ’ రక్షకులా.. లంచాల భక్షకులా?   పెదవేగి పీఎస్‌లో ‘పెత్తనం’ శృతిమించింది!   * భార్యాభర్తల గొడవల్లో ‘వ్యక్తిగత కక్షల’ వేధింపుల పర్వం!   * కేసే కట్టకుండానే... ఎఫ్‌ఐఆర్ పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం!   * ‘41-A’ నోటీసుల మాటున మోసపూరిత సంతకాల భాగోతం!   * రోజుకు రెండుసార్లు స్టేషన్ చుట్టూ తిప్పుతూ ‘సైకో’ ఆనందం!   * ప్రశ్నించిన న్యాయవాదిపైనే దురుసుతనం.. ‘నా పర్సనల్ కేసు’ అంటూ ఎస్.ఐ. హూంకరింపు!   * ‘కలపాల్సిన చట్టాన్ని’...