తెలంగాణ మహిళలకు భారీ గుడ్‌న్యూస్..!

మే 22 శుక్రవారం
పొలిటికల్ పవర్ న్యూస్ నైన్ టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది
✅ మొత్తం పోస్టులు – 15,982
✅ హెల్పర్ పోస్టులు – 12,882
✅ టీచర్/వర్కర్ పోస్టులు – 3,100
✅ మహిళలకు మాత్రమే అవకాశం
✅ త్వరలో జిల్లా వారీ నోటిఫికేషన్లు
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు, కరెంట్, తాగునీరు, శాశ్వత భవనాల ఏర్పాటు కూడా చేపట్టనుంది ప్రభుత్వం.