తెలంగాణ మహిళలకు భారీ గుడ్‌న్యూస్..! మే 22 శుక్రవారం పొలిటికల్ పవర్ న్యూస్ నైన్ టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది   ✅ మొత్తం పోస్టులు – 15,982 ✅ హెల్పర్ పోస్టులు – 12,882 ✅ టీచర్/వర్కర్ పోస్టులు – 3,100 ✅ మహిళలకు మాత్రమే అవకాశం ✅ త్వరలో జిల్లా వారీ నోటిఫికేషన్లు   అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు, కరెంట్, తాగునీరు, శాశ్వత భవనాల ఏర్పాటు కూడా చేపట్టనుంది...