ముద్దం వారి పల్లెలో తాగునీటి సమస్యను తీర్చండి... కలసపాడు మే 22 పొలిటికల్ పవర్ 9 టీవీ దినపత్రిక. రిపోర్టర్ ప్రసాద్ రావు కడప జిల్లా. కలసపాడు మండలంలోని మద్యం వారి పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని మా బాధను తీర్చే వారు ఎవరూ లేరా అంటూ సిపిఎం మండల నాయకుడు సగిలి .గురయ్య బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇటీవల బీభత్సంఘ వచ్చిన గాలి వానలకు అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో కరెంటు లేక ప్రజలు...