జగన్ ను జైలుకు పంపండి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప‌వ‌న్‌ అడిగాడు! పొలిటికల్ పవర్ పి యన్ నైన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి   *జగన్ తో అనవసరంగా* *ఎందుకు శత్రుత్వం పెంచుకుంటావ్* *అని అమిత్ షా సలహా ఇచ్చాడు!*   ఈ విషయం పవన్ చెప్పమంటే నాదెండ్ల మనోహర్ కోర్ కమిటీలో చెప్పాడు కోర్ కమిటీ నుంచే నాకు సమాచారం వచ్చింది -ప్రొఫెసర్ నాగేశ్వర్   ఇది కొత్తేమి కాదు   2014...