మహిళ ఫిర్యాదుతో పోలీసు ఉచ్చులో నకిలీ విలేకరులు పచ్చిపాల వెంకట్, భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన బన్సీలాల్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ *నాలుగు ఫోన్లు హోండా కార్ మరియు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు సమాచారం* మహిళ ఫిర్యాదుతో ఇద్దరు నకిలీ విలేకరులు పోలీసుల విచారణలో చిక్కుకున్నారు. తాసిల్దార్ కార్యాలయంలో బ్లాక్‌మెయిల్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న పచ్చిపాల వెంకట్, విలేకరి ముసుగులో భాగ్యనగర్ తండా కు...