బిఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్యకు గురి అయ్యాడు.? :పిఎన్ 9 టీవీ పొలిటికల్ క్రైమ్ న్యూస్! న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు!   =సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో మరోసారి భగ్గుమన్న రాజకీయ కక్ష్యలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి ! బి ఆర్ ఎస్ నాయకుడు, ప్రజల మనిషి!" =మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైనాడు.. . =గుర్తుతెలియని దుండగులు హత్య చేసి గోనె సంచిలో కట్టి యర్కారం గ్రామ శివారులో మృతదేహాన్ని పడేసి వెళ్ళినారు!" =...