సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మూడు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కి ఎస్సారెస్పీ కాలువలో పడేసిన దుండగులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యార్కారం గ్రామంలో ఘటన ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్నందుకు దారుణంగా హత్య చేసిన దుండగులు..బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు 2018లో బీఆర్ఎస్ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడిని ఓటెద్దు వెంకన్నను దారుణంగా హతమార్చిన దుండగులు ఇదే కేసులో సాక్షిగా ఉన్న చింతలపాటి మధు కేసు విచారణ తుది దశకు చేరుకోగా, మధు సాక్ష్యం చెప్తే తమకు యావజ్జీవ శిక్ష తప్పదని భావించి మధును దారుణంగా హతమార్చిన మిద్దె కిరణ్, మారేపల్లి సతీష్, కుంటిగోర్ల శ్రీను, కట్టబోయిన మల్లయ్య