వక్ఫ్ భూముల రక్షణకై పోరాడుతున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యను ఖండించాలి పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్. తెలంగాణలో కొన్ని వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యక్రాంతం"అవుతున్నాయి.న్యాయవాది ఖాజా మొయి నుద్దీన్ శక్తి వంచన లేకుండా అలాంటి భూములను రక్షించడానికి న్యాయస్థానంలో పోరాడుతున్నారు. అలాంటి నిజాయితీగల న్యాయవాదిని హైదరాబాద్ లో పట్టపగలే రోడ్డుపై కారు తో ఢీ కొట్టి హత్య చేయడం అత్యంత దారుణం. ముస్లింలకు మేము రక్షణ"గా ఉంటున్నామని...