ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం! పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు.! -ప్రజా ప్రభుత్వంలో మాలలకే సీట్లు పదవులు చదువుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది .?? : ప్రతి నియోజకవర్గంలో 50 వేల మాదిగ ఓటర్లు మున్నా ఈ వాస్తవంగా! -మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు!! =బీసీల సహకారముతోనే మాదిగలు రాజ్యాధికార మో నరసింహులు!! =మాదిగల మహాశక్తి జండా ఎగరాలని పిలుపునిచ్చారు. - =సగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటైనది? సూర్యాపేటలో :...