మహా నాయకుడుకు 83వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.!   : పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక.! న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు.!   :బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిననాయకుడు రాంరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రివర్యులు.!! ................................... 83వ జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు .................................... పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా హృదయ నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నాయకుడు రాంరెడ్డి వెంకటరెడ్డి అని వారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త...