ప్రైవేట్ స్కూల్లో కాలేజీలో చదివే మధ్యతరగతి పిల్లలపై అధిక ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ ప్రైవేట్ స్కూల్లో దోపిడీపై కొత్త బిల్లు ప్రవేశపెట్టాలి   *ప్రైవేట్ స్కూలు అధిక ఫీజుల నియంత్రణ చేపట్టాలి*   *ప్రైవేట్ స్కూళ్లను కేటగిరి లుగా విభజించి ఇన్స్ట్రా ఆధారంగానే ఫీజులను ఏర్పాటు చేయాలి*   *స్కూల్ బుక్స్ యూనిఫామ్ లు కొనాలనే రూల్...