యాతాల కుంట టన్నెల్ పనులు పూర్తి మంత్రి తుమ్మల ప్రత్యేక సమీక్షలతో అధికార యంత్రాంగం అప్రమత్తం.... పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రత్యేక కథనం ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చిరకాల స్వప్నమైన సీతారామ ప్రాజెక్టు పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి జిల్లాకు సాగునీటిని అందించాలని లక్ష్యంతో మంత్రి తుమ్మల తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి...