అటెన్షన్ డైవర్షన్ *అంతర్ రాష్ట్ర దొంగల* ఆట కట్టించిన నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ *రైతన్నలే టార్గెట్..!* బ్యాంకుల వద్ద రైతుల కష్టార్జిత డబ్బులపై కన్నేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. వడ్లు పండించేందుకు ఎండనక.. వాననక.. చెమటోడ్చి సంపాదించిన డబ్బులు క్షణాల్లో మాయం చేస్తున్న కేటుగాళ్లు.. బ్యాంకు నుంచి నగదు తీసుకున్న రైతులను ఫాలో అవుతూ.. *డబ్బులు పడిపోయాయి..బైక్‌కు ఆయిల్ కారుతోంది..బట్టలపై మురికి...