ప్రేమ.. పెళ్లి.. మోసం..నీలదీస్తే భార్య పై దాడి చేసిన భర్త.. *ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య.. *భర్త అత్తమామల నుండి ప్రాణహాని ఉందంటున్న బాధితురాలు...* *లండన్ లో మాస్టర్ చేసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మనిషా..* *ఫ్రెండ్ అన్నాడు..తర్వాత ప్రేమ అన్నాడు.. నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడు నిన్ను చంపేస్తాను అంటున్నాడు..* *నిలదీస్తే నా వెనుక అంబర్పేట్ శంకర్ ఉన్నాడని బెదిరిస్తున్నాడు...* మే 23 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో...