పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో. మే 23 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ప్రజా వాగ్గేయకారుడు ప్రపంచ ఖ్యాతిపరుడు మట్టి మనిషి కీ,,శే గూడ అంజయ్య బావా జాలాన్ని వారి సాహిత్యాన్ని పరిశోధనలు చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం పర్యవేక్షకులు డా,, ఏలే విజయలక్ష్మి మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం చేతుల మీదుగా డాక్టరేట్ పొందిన మట్టిలో మాణిక్యం వనపర్తి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం లెక్చరర్ గా సేవలందిస్తున్న గరిసెందుల సరితకు...