దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్ ఆవిష్కరణ పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ తెలంగాణ : దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్ 'ఏఐ కాప్‌రైటర్' యాప్‌ను హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. చెప్పిన విషయాలను వెంటనే టెక్ట్స్‌గా మార్చి అనువదించే సదుపాయం ఉంది. ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అవుతాయి. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో...