బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు దారుణ హత్య.! పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర ఉదంతం వెలుగుచూసింది. భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికిన వైనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఘటన వివరాలు: సూర్యాపేట జిల్లా కేంద్ర పరిధిలోని యార్కారం గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు...