మైన్ డైమండ్ షో నీ ప్రదర్శించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్. పొలిటికల్ పవర్ న్యూస్.   ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందానగర్ షోరూంలో “మైన్ డైమండ్స్ షో”ని ప్రారంభించింది.మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యూవెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబందించిన మూలమైన సంస్ధ.ఈ సంస్ధ తమ చందానగర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు.ఈ డైమండ్ షోని ముఖ్య అతిధులుగా సింగర్ జాహ్నవి, వినియోగదారులు,శ్రేయోభిలాషులు, మరియు మలబార్...