విజయనగరం జిల్లాలో దారుణం పొలిటికల్ పవర్ పిఎన్ నైన్ టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ డోలపేటకు చెందిన ముంజేటి స్పందన గారు ఈనెల 4న హత్యకు గురయ్యారు. 16 ఏళ్లు కూడా నిండని కన్న కొడుకే ఈ పనికి పాల్పడ్డాడు.   *ఏం జరిగింది:* - *కారణం:* "బుద్ధిగా చదువుకో" అని తల్లి మందలించిందని కోపం. - *దారుణం:* తల్లిపై 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఇంటి పక్క చెరువులో పడేశాడు. - *ప్లాన్:* ఇంట్లోని బంగారం తీసుకొని ముంబై...