ఖమ్మం సిటీ: గొల్లగూడెం రోడ్డు,మధురానగర్ రోడ్డు నెంబర్ 3 లో ఎన్ ఎస్ పి కాలువపై తప్పుడు పత్రాలతో అక్రమ గృహ నిర్మాణాలు.?? ::పొలిటికల్ పవర్ తెలుగు!!దినపత్రిక క్రైమ్ న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు "! =అక్రమార్కులకు వరంగా మారిన 59 జీవో...జీవో అడ్డం పెట్టుకుని పక్కనున్న ప్లాట్లకు తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్న కబ్జాకోరులు.?? =59 జీవోలో క్రమబద్ధీకరించిన 150 గజాల స్థలాన్ని అడ్డం పెట్టుకుని ఇద్దరు వ్యక్తులు కలిసి వందల గజాల్లో 15 ఇండ్లు నిర్మాణం..!! = NSP...