POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 10:55 am Posted by : POLITICAL POWER

దుర్గాప్రసాద్ మరియు గ్రంధాలయ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో పాల్గొన్న ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయి కుమార్.!!

25-5-2026- సోమవారం ఖమ్మం!!

=పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక!!

న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు

=సుడా చైర్మన్ పువ్వాళ్ళ

= ఈ రోజు ఖమ్మం సుడా చైర్మన్ గా పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ భాద్యతలు తీసుకున్న సందర్బంగా నిర్వహించిన అభినందన సభ కి భారీ ర్యాలీ తో పాల్గొన్న ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యక్రమానకి ముఖ్య అతిధులుగా!!

=తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు తుమ్మల నాగేశ్వరరావు , వైరా శాసనసభ్యులు రాందాస్!!, = = =సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయీ , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు రాయల నాగేశ్వరరావు !!

=నాయుడు సత్యనారాయణ , డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఖమ్మం సిటీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి తో కలిసి పాల్గొన్న రూ

=ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయి కుమార్ మరియు మున్సిపల్ చైర్మన్ లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ లు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..