ద దుర్గాప్రసాద్ మరియు గ్రంధాలయ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో పాల్గొన్న ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయి కుమార్.!! 25-5-2026- సోమవారం ఖమ్మం!! =పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక!! న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు =సుడా చైర్మన్ పువ్వాళ్ళ = ఈ రోజు ఖమ్మం సుడా చైర్మన్ గా పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ భాద్యతలు తీసుకున్న సందర్బంగా నిర్వహించిన అభినందన సభ కి భారీ ర్యాలీ తో పాల్గొన్న ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యక్రమానకి ముఖ్య అతిధులుగా!!...