27వ డివిజన్ లో ఇందిరా మహిళ శక్తి పంపిణీ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ లో ఇందిరా మహిళ శక్తి మహిళా స్వయం సహాయక సంఘం రాష్ట్రంలోనీ అక్క చెల్లలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మరియు మహిళా శిశు సంక్షేమ సంఘం శాఖ మంత్రి వర్యులు శ్రీమతి దానసరి సీతక్క,జిల్లా ఇంచార్జి...