బాలికపై దారుణం.. నవ్వుల పాలైన ఐపీఎస్ అధికారులు.ముగ్గురిపై సీఎం విజయ్ కఠిన చర్య! పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రాన్ని, దేశాన్ని కలచివేసింది. బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్...