తెలంగాణ రాష్ట్ర యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా రఘునందన్ యాదవ్ అను నేను బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడమే కాకుండా, యాదవ సమాజ సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అమూల్యమైన సలహాలు, దిశానిర్దేశం చేశారు. యాదవ...