చంద్రబాబు సంపద సృష్టి *పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్*   • పెట్రోల్ , డీసెల్ ,వాహన గ్యాస్ కూడా రెట్లు పెంచి సంపద సృష్టించారు.   • వంట నూనె లు నిత్యావసర వస్తువులకు సామాన్యులకు అందని రేట్లకు పెంచి సంపద సృష్టించారు.   • లిక్కర్ ఆదాయ బాండ్లు తాకట్టు పెట్టి అత్యధిక వడ్డీ రేటు 9.15 శాతానికి తాకట్టు పెట్టి రూ.5490 కోట్ల రుణం తీసుకొని సంపద సృష్టి.   • స్థలాల రిజిస్ట్రేషన్ల పై అధిక పన్నులు విధించి సంపద...