చెన్నూర్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం* *ప్రతి గింజ కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తాం *రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి* చెన్నూర్, మే 25, 2026: జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈసారి చెన్నూర్ నియోజకవర్గంలో వరి పంట అంచనాలకు మించి అధిక దిగుబడి వచ్చిందని మంత్రి...