ఈరోజు హైదరాబాద్ డీఎంఈ కార్యాలయం వద్ద మహా ధర్నా పొలిటికల్ పవర్ పిఎన్ ఐ టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు మెడికల్ కాలేజీ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ ఎస్ పి ఎస్ అసోసియేషన్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 17,800 మంది కార్మికులు...