పగిడి ముక్కుల విజయ్ కుమార్ కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మే 26 మంగళవారం ఖమ్మం నగరం 5వ డివిజన్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ వివాహ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై విజయ్ కుమార్ కవిత దంపతులకు స్వీట్లు తినిపించి శాలువా కప్పి ఘనంగా సన్మానించిన డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ దళితరత్న తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు *పగిడి ముక్కుల విజయ్ కుమార్...