రీల్ హీరోలు కాదు..కుట్రల చక్రవ్యూహాన్ని ఛేదిస్తున్న ఏకైక రియల్ హీరో వైఎస్ జగన్. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి   మనం పవణ్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో ఒక అద్భుతమైన సీన్ చూస్తుంటాం. హీరో రేంజ్ ఏంటో చూపించడానికి దర్శకుడు ఒక సీన్ డిజైన్ చేస్తాడు. హీరోను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక, విలన్ తన చుట్టూ ఒక ఇరవై ముప్పై మంది రౌడీలను, ఆయుధాలను వేసుకొని వస్తాడు....