తాడేపల్లి లోనే వైఎస్ఆర్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం లో విశ్రుత స్థాయి సమావేశం. మే 26 పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు!!*   ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు,పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు,అసెంబ్లీ కోఆర్డినేటర్లు,...