POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 5:39 pm Posted by : POLITICAL POWER

జర్నలిస్టుల అక్రిడేషన్ గుర్తింపునకు ఇంటర్ విద్యార్హతపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

 

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణలో జర్నలిస్టుగా పనిచేయాలంటే ఎంత అనుభవం ఉన్న ఇంటర్ పాస్ తప్పనిసరి చేసింది. దీంతో రాష్ట్రంలో సగం మంది జర్నలిస్టులు కూడా ఇంటర్ పాస్ అర్హత లేకపోవడంతో జర్నలిస్టు సంఘాల ఒత్తిడి మేరకు ఇంటర్ పాస్ కాకున్న జర్నలిస్టుగా రెండేళ్లు అనుభవం ఉన్నవారికి అక్రిడేషన్ కార్డు మంజూరు కి అవకాశం కల్పించింది._