గౌరవపూర్వక కలయిక.. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఢిల్లీ ప్రతినిధి ప్రత్యేక కథనం డిల్లీలో భారత సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి ని వారి నివాసంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత ' పద్మశ్రీ ' మంద కృష్ణ మాదిగ గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది. వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. గతంలో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ క్షేత్రస్థాయి నుండి...