ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ప్రజలందరూ ముక్కున వేలు వేసుకునే లాగా చేస్తున్నారు, కరెంట్ పోల్ నుండి హై టెన్షన్ వైర్ కి కలెక్షన్ ఇచ్చి నడి ఇంటిపై నుండి వేరొక ఇంటికి హై వోల్టేజ్ విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు, ఇప్పటికే రెండుసార్లు విద్యుత్ తీగలు అరిగి మంటలు వచ్చాయి, స్థానికులు భయాందోళనకు గురై, ఇదే సమాచారాన్ని విద్యుత్ అధికారులకు...