బక్రీద్ పండుగ నేపథ్యంలో సమన్వయ సమావేశం సైబరాబాద్ సీపీ రమేష్. శేరిలింగంపల్లి మే 27 పొలిటికల్ పవర్ న్యూస్ ప్రతినిధి. బక్రీద్ పండుగ సందర్భంగా పండుగను ప్రశాంతంగా, పరిశుభ్రంగా నిర్వహించేందుకు సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ ఆధ్వర్యంలో సీఎంసీ, రెవెన్యూ, వెటర్నరీ శాఖ అధికారులతో మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ పోలీస్ అధికారులు, ఎస్‌హెచ్‌వోలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పరిశుభ్రత, ప్రజారోగ్యం, జంతు వ్యర్థాల సక్రమ నిర్వహణపై సమావేశంలో...