భూ బకాసురుడు లింగం లీలలు బాగోతం పట్టించుకోని ప్రభుత్వ అధికారులు పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం రెవిన్యూ లో భూ బకాసురులు పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అసైన్మెంట్ ల్యాండ్ ని వెంచర్ గా మార్చి ఫ్లాట్లు చేసి ప్రజలకు ఒక్కొక్క ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురు కు అమ్మిన వైనం అయినా చోద్యం చూస్తున్న రెవెన్యూ పోలీస్ యంత్రాంగం దీని వెనక ఉన్నది...