ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు ఇంటింటి సర్వే   అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా కల్పించడమే లక్ష్యం   _సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి 'లోగో'తో కూడిన స్టిక్కర్‌_   _జూన్‌ 2-12 వరకు 'ప్రజాపాలన' ముగింపు వేడుకలు_   _అధికారులకు మంత్రి వర్గ ఉప సంఘం ఆదేశాలు_   _హైదరాబాద్‌, మే 27: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం సంబంధిత అధికారులను ఆదేశించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా...