పదవ తరగతిలో అధిక మార్కులు సాధించిన *నైనారపు తన్మయి నీ అభినందించిన తెలంగాణ మాదిగ హక్కుల దండోరా (టీఎం హెచ్డి ) రాష్ట్ర అధ్యక్షులు  డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ దళిత రత్న మరియు ముస్లిం లీగ్( IUML) ఐ యు ఎం ఎల్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా.   మే 27 బుధవారం పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక ఈటీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్   ఖమ్మం నగరం 32 వ డివిజన్...