రెండు రోజుల్లో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన హత్య కేసును ఛేదించిన హాజీపూర్ పోలీసులు భార్యతో పాటు నలుగురు నిందితుల అరెస్ట్. May 28 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన క్రూరమైన సుఫారి హత్య ఘటనకు సంబంధించి, మృతుడు సాయిని కుమార్ (తండ్రి: సత్తయ్య,వయస్సు: 40 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు, వృత్తి:వ్యవసాయం, నివాసం: ఆర్ అండ్ ఆర్ కాలనీ,గుడిపేట గ్రామం,హాజీపూర్ మండలం) మరణంపై అతని తల్లి సాయిని లక్ష్మి (భర్త:సత్తయ్య, వయస్సు:60...