ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్ష పదవికి అప్లికేషన్
పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టి పీసీసీ అబ్జర్వ్ ర్ సయ్యద్ అజ్మతుల్లా ఖాద్రీ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్య నారాయణ గౌడ్ కి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆశీస్సులతో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు పదవి కి దరఖాస్తు ను ఇచ్చిన న్యూ లక్ష్మీ పురం మాజీ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు మహ్మద్ అజ్గర్,ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు
