పురుగుల మందు తాగి మహిళ మృతి మే 28 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మేడి దేవమ్మ అనే 50 సంవత్సరాల మహిళ నిన్న రాత్రి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతురాలి భర్త మేడి బుచ్చయ్యకు గత రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం రాగా తాను మంచానికి పరిమితమయ్యాడు. తనకు అన్ని సేవలు చేసిన ఆసుపత్రిలో చూపించి మందులు వాడిన న్యాయం కాకపోవడంతో...