*BREAKING టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి కుటుంబానికి తప్పిన ముప్పు* మే 28 తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కుటుంబానికి భారీ ముప్పు తప్పింది.. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం వద్ద వైరా-మధిర మార్గంలోని ఓ రైతు వ్యర్థాలకు నిప్పంటించగా, అగ్నికీలల కారణంగా ఓ చెట్టుకు కూడా నిప్పంటుకుంది.. దీంతో ఆ భారీ వృక్షం ఏలూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది.. దీంతో కారు బోల్తా పడింది.. ఘటనలో కారు...